Tue Apr 23 2024 13:05:39 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : తెలంగాణలో అనూహ్యంగా తగ్గిన కేసులు
తెలంగాణలో కరోనా వైరస్ బాగా తగ్గుముఖం పట్టింది. ఈరోజు కేవలం రెండు కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో 1003కు కరోనా పాజిటివ్ కేసుల [more]
తెలంగాణలో కరోనా వైరస్ బాగా తగ్గుముఖం పట్టింది. ఈరోజు కేవలం రెండు కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో 1003కు కరోనా పాజిటివ్ కేసుల [more]
తెలంగాణలో కరోనా వైరస్ బాగా తగ్గుముఖం పట్టింది. ఈరోజు కేవలం రెండు కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో 1003కు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో పది జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు జీరోగా ఉన్నాయి. ఏప్రిల్ 28వ తేదీ నాటికి మరో 11 జిల్లాలు కరోనా రహిత జిల్లాలుగా మారబోతాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ తెలంగాణలో 25 మంది కరోనా కారణంగా మృతి చెందారు.
Next Story