Fri Apr 19 2024 09:10:29 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : రష్యా ప్రధానికి కరోనా
రష్యా ప్రధాని మైఖేల్ మిషుస్తిన్ కు కరోనా సోకింది. ఆయన ప్రస్తుతం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తర్వాత కరోనా వైరస్ [more]
రష్యా ప్రధాని మైఖేల్ మిషుస్తిన్ కు కరోనా సోకింది. ఆయన ప్రస్తుతం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తర్వాత కరోనా వైరస్ [more]
రష్యా ప్రధాని మైఖేల్ మిషుస్తిన్ కు కరోనా సోకింది. ఆయన ప్రస్తుతం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తర్వాత కరోనా వైరస్ సోకిన మరో ప్రధాని మైఖేల్ మిషుస్తిన్ మాత్రమే. 53 ఏళ్ల మైఖేల్ కు కరోనా వైరస్ సోకడంతో రష్యాలో ప్రభుత్వం అప్రమత్తమయింది.
Next Story