Fri Apr 19 2024 19:57:28 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో స్టేబుల్ గా కరోనా
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత పెరుగుతున్నాయి. ఈరోజు 157 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు కూడా మరణించ లేదు. దీంతో [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత పెరుగుతున్నాయి. ఈరోజు 157 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు కూడా మరణించ లేదు. దీంతో [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత పెరుగుతున్నాయి. ఈరోజు 157 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు కూడా మరణించ లేదు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,97,435 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,623 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 1,715 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 2,94,097 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story