Fri Mar 29 2024 07:41:47 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : తెలంగాణలో క్రమంగా తగ్గుతున్న కరోనా
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా తెలంగాణ లో 1,436 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 6 మంది కరోనా కారణంగా [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా తెలంగాణ లో 1,436 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 6 మంది కరోనా కారణంగా [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా తెలంగాణ లో 1,436 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 6 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,22,111 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,271 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 22,050 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 1,98,780 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story