Fri Apr 19 2024 13:55:10 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : తెలంగాణలో బాగా తగ్గిన కరోనా
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత మేర తగ్గుతున్నాయి. తాజాగా తెలంగాణ లో 978 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు కరోనా కారణంగా మరణించారు. [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత మేర తగ్గుతున్నాయి. తాజాగా తెలంగాణ లో 978 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు కరోనా కారణంగా మరణించారు. [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత మేర తగ్గుతున్నాయి. తాజాగా తెలంగాణ లో 978 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,31,252 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,307 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 19,465 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 2,10,480 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story