Fri Mar 29 2024 12:33:14 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : తెలంగాణలో తగ్గుతున్న కరోనా
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. తాజాగా తెలంగాణ లో 1,891 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 7 మంది కరోనా కారణంగా [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. తాజాగా తెలంగాణ లో 1,891 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 7 మంది కరోనా కారణంగా [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. తాజాగా తెలంగాణ లో 1,891 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 7 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,08,535 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,208 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 26,374 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 1,80,953 మంది డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్ లో 285 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story