Thu Apr 25 2024 19:03:00 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఆంధ్రప్రదేశ్ సూపర్ ఫాస్ట్ గా కరోనా.. మరణాలు కూడా
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 9,999 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 77 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 9,999 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 77 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 9,999 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 77 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,47,686 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 4,799 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 96,191 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకూ 4,46,716 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story