Sun Jan 12 2025 07:28:04 GMT+0000 (Coordinated Universal Time)
ఫడ్నవిస్ రాజీనామా
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా చేశారు. ఈ మేరకు దేవేంద్ర ఫడ్నవిస్ తన రాజీనామా లేఖను గవర్నర్ కు పంపారు మహారాష్ట్ర ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన [more]
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా చేశారు. ఈ మేరకు దేవేంద్ర ఫడ్నవిస్ తన రాజీనామా లేఖను గవర్నర్ కు పంపారు మహారాష్ట్ర ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన [more]
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా చేశారు. ఈ మేరకు దేవేంద్ర ఫడ్నవిస్ తన రాజీనామా లేఖను గవర్నర్ కు పంపారు మహారాష్ట్ర ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి దేవేంద్ర ఫడ్నవిస్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు గడువు నేటితో ముగిసి పోవడంతో ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా చేశారు. అయితే నేటికీ మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా సందిగ్దత కొనసాగుతూనే ఉంది. శివసేన, బీజేపీలు తమ డిమాండ్లపై వెనక్కు తగ్గడం లేదు.
Next Story