
సెంటిమెంట్ ఎల్లకాలం పనిచేయదని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణలో బయట వ్యక్తులు వచ్చి పార్టీలు పెడితే ఏం జరగదని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాలు బయట వ్యక్తులకు ఎందుకు అవసరమవుతాయని ఈటల రాజేందర్ పరోక్షంగా వైఎస్ షర్మిలపై విమర్శలు చేశారు. కొన్ని పార్టీలు మత రాజకీయాలతో లబ్ది పొందాలని ప్రయత్నిస్తున్నాయని, వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈటల రాజేందర్ సూచించారు.
Leave a Reply