నిరుద్యోగులకు శుభవార్త… భారీగా పోస్టుల భర్తీ

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం. ఇప్పటికే పోలీస్ కానిస్టేబుళ్లు, ఎస్సై, వీఆర్వో, గ్రూప్-4 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించిన ప్రభుత్వం తాజాగా జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో 9,355 పంచాయతీ కార్యదర్శుల భర్తీకి అనుమతులిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*