Wed Apr 24 2024 00:49:34 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : డిప్యూటీ స్పీకర్ కు చేదు అనుభవం
గ్రేటర్ ఎన్నికలు అధికార టీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారాయి. డిప్యూటీ స్పీకర్ పద్మారావును స్థానికులు అడ్డుకున్నారు. తార్నాకలోని మాణికేశ్వర నగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం [more]
గ్రేటర్ ఎన్నికలు అధికార టీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారాయి. డిప్యూటీ స్పీకర్ పద్మారావును స్థానికులు అడ్డుకున్నారు. తార్నాకలోని మాణికేశ్వర నగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం [more]
గ్రేటర్ ఎన్నికలు అధికార టీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారాయి. డిప్యూటీ స్పీకర్ పద్మారావును స్థానికులు అడ్డుకున్నారు. తార్నాకలోని మాణికేశ్వర నగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసేందుకు పద్మారావు వెళ్లారు. అయితే పద్మారావును అక్కడి మహిళలు నిలదీశారు. వరదలు వచ్చినప్పుడు ఎక్కడకు వెళ్లారంటూ నిలదీయండంతో పద్మారావు అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లాల్సి వచ్చింది.
Next Story