బ్రేకింగ్: టీడీపీకి హర్షకుమార్ ఝలక్

హర్షకుమార్

తెలుగుదేశం పార్టీకి మాజీ ఎంపీ హర్షకుమార్ ఝలక్ ఇచ్చారు. ఐదు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు. అమలాపురం ఎంపీ టిక్కెట్ ఆశించిన హర్షకుమార్ కు టీడీపీ టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు. అయితే, ఆయన ఎవరికి మద్దతు ఇస్తారు, ఏ పార్టీలో చేరనున్నారనేది ఇంకా ప్రకటించలేదు.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*