Thu Mar 28 2024 13:18:28 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఆగని కేసులు… 70 వేలు మార్క్ ను దాటేసింది
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఇండియాలో కరోనా పాజిటివ్ కేసలు 70,756కు చేరుకుంది. మృతుల సంఖ్య 2,293కు చేరుకుంది. నిన్నటి తోపోలీస్తే కొంత [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఇండియాలో కరోనా పాజిటివ్ కేసలు 70,756కు చేరుకుంది. మృతుల సంఖ్య 2,293కు చేరుకుంది. నిన్నటి తోపోలీస్తే కొంత [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఇండియాలో కరోనా పాజిటివ్ కేసలు 70,756కు చేరుకుంది. మృతుల సంఖ్య 2,293కు చేరుకుంది. నిన్నటి తోపోలీస్తే కొంత తగ్గుముఖంపట్టినా ఈరోజు 3,604 కేసులు నమోదయ్యాయి, నిన్న 4,200 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. యాక్టివ్ కేసులు భారత్ లో 46 వేల వరకూ ఉన్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 87 మంది మరణించారు.
Next Story