Wed Apr 24 2024 15:54:50 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : బాబు భద్రతపై హైకోర్టు
చంద్రబాబుకు సరైన భద్రత ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. చంద్రబాబుకు మొత్తం 97 మందితో భద్రత కల్పించాలని కోర్టు తీర్పు చెప్పింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఒక సీఎస్ఓనే [more]
చంద్రబాబుకు సరైన భద్రత ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. చంద్రబాబుకు మొత్తం 97 మందితో భద్రత కల్పించాలని కోర్టు తీర్పు చెప్పింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఒక సీఎస్ఓనే [more]
చంద్రబాబుకు సరైన భద్రత ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. చంద్రబాబుకు మొత్తం 97 మందితో భద్రత కల్పించాలని కోర్టు తీర్పు చెప్పింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఒక సీఎస్ఓనే కొనసాగించాలని కోరింది. కాన్వాయ్ లో జామర్ ఇవ్వాలని చెప్పింది. క్లోజ్ ప్రొజెక్షన్ టీం విధులు ఎవరు నిర్వహించాలన్న విషయంలో ఎన్ఎస్జీ, ఐఎస్జీలు కలసి కూర్చుని చర్చించాలని తెలిపింది. చంద్రబాబుకు మూడు నెలల్లోగా 5 +2 భద్రత ఇవ్వాలని హైకోర్టు తెలిపింది. మొత్తం మీద చంద్రబాబుకు కోరుకున్నట్లుగానై భద్రత విషయంలో తీర్పు వచ్చినట్లు ఆయన తరుపున న్యాయవాదులు చెబుతున్నారు.
Next Story