Thu Apr 25 2024 11:52:18 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్: మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ
మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. చత్తీస్గడ్ లోని బీజాపూర్ జిల్లాలోని బైరాంఘడ్ అటవీప్రాంతంలో ఇవాళ ఉదయం నుంచి పోలీసులు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఇందులో పదిమందికి పైగా [more]
మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. చత్తీస్గడ్ లోని బీజాపూర్ జిల్లాలోని బైరాంఘడ్ అటవీప్రాంతంలో ఇవాళ ఉదయం నుంచి పోలీసులు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఇందులో పదిమందికి పైగా [more]
మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. చత్తీస్గడ్ లోని బీజాపూర్ జిల్లాలోని బైరాంఘడ్ అటవీప్రాంతంలో ఇవాళ ఉదయం నుంచి పోలీసులు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఇందులో పదిమందికి పైగా మావోయిస్టులు హతమయ్యారు. పలువురికి గాయాలయ్యాయి. అయితే, ఎదురుకాల్పులు ఇంకా జరుగుతున్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఎన్కౌంటర్ జరిగిన స్థలంలో భారీగా ఆయుధాలు లభ్యమయ్యాయి.
Next Story