Thu Mar 28 2024 13:08:46 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : సెకండ్ వేవ్ తెలంగాణాను ఊపేస్తుంది
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు పెరుగుదల ఆగడం లేదు. ఈరోజు 6,542 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 20 మంది మరణించారు. దీంతో [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు పెరుగుదల ఆగడం లేదు. ఈరోజు 6,542 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 20 మంది మరణించారు. దీంతో [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు పెరుగుదల ఆగడం లేదు. ఈరోజు 6,542 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 20 మంది మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,67, 359 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,876 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 46,488 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 3,19,650 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story