Wed Apr 24 2024 17:40:19 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : తెలంగాణలో తగ్గని కరోనా కేసులు.. నైట్ కర్ఫ్యూ పెట్టినా?
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు పెరుగుదల ఆగడం లేదు. ఈరోజు 5,567 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 23 మంది మరణించారు. దీంతో [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు పెరుగుదల ఆగడం లేదు. ఈరోజు 5,567 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 23 మంది మరణించారు. దీంతో [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు పెరుగుదల ఆగడం లేదు. ఈరోజు 5,567 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 23 మంది మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,73,468 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,899 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 49,781 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 3,21,650 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story