Fri Apr 19 2024 06:12:01 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : సస్సెన్స్ కు తెర సింధియా రాజీనామా..తండ్రి పుట్టినరోజు నాడే
కాంగ్రెస్ పార్టీకి జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా చేశారు. సోనియా గాంధీకి తన రాజీనామా లేఖను ఆయన పంపారు. ప్రధాని మోదీని కలసి వచ్చిన తర్వాత సింధియా రాజీనామా [more]
కాంగ్రెస్ పార్టీకి జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా చేశారు. సోనియా గాంధీకి తన రాజీనామా లేఖను ఆయన పంపారు. ప్రధాని మోదీని కలసి వచ్చిన తర్వాత సింధియా రాజీనామా [more]
కాంగ్రెస్ పార్టీకి జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా చేశారు. సోనియా గాంధీకి తన రాజీనామా లేఖను ఆయన పంపారు. ప్రధాని మోదీని కలసి వచ్చిన తర్వాత సింధియా రాజీనామా చేయడం విశేషం. సింధియా రాజీనామాతో ఇక ఆయన బీజేపీలో చేరినట్లే అని చెప్పాలి. కమల్ నాధ్ ప్రభుత్వం పతనం దిశగా పయనిస్తుంది. సింధియా వర్గానికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు సయితం రాజీనామా చేయనున్నారు. ఈరోజు సాయత్రం సింధియా బీజేపీలో చేరే అవకాశాలున్నాయి. పార్టీలో తనను ఏకాకిని చేసిన కారణంగానే తాను రాజీనామా చేసినట్లు జ్యోతిరాదిత్య సింధియా లేఖలో వివరించారు. జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మాధవరావు సింధియా జయంతి రోజునే ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.
Next Story