ktr : కేటీఆర్ పై వ్యాఖ్యలు చేయొద్దు…కోర్టు ఆదేశం

కేటీఆర్

తెలంగాణ మంత్రి కేటీఆర్  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై పరువు నష్టం కేసులో సిటీ సివిల్ కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ జారీ చేసింది. ఈ కేసును అక్టోబరు 20 వతేదీకి వాయిదా వేసింది. డగ్స్, ఈడీ కేసుల్లో కేటీఆర్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని రేవంత్ రెడ్డికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పరువు నష్టం కేసులో అఫడవిట్ దాఖలు చేయడానికి కోర్టు సమయం ఇచ్చింది. ఈ మేరకు రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే నెల 20వ తేదీకి వాయిదా వేసింది.

Ravi Batchali
About Ravi Batchali 41269 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*