ఏ క్షణంలోనైనా నిర్ణయం

kcr comments in bhongir

ఏడువేల ప్రయివేటు బస్సులకు ఐదారు రోజుల్లో అనుమతి ఇస్తామని, ఏ క్షణంలోనైనా ఈ నిర్ణయం రానుందని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రజలు బస్సులు చాలు చాలు అనేలా నడుపుతాం. నేను, రవాణా మంత్రి కూర్చొని రెండు రోజుల్లో ఫైనల్ చేస్తాం . ఆర్టీసీలో అద్దెబస్సులకే లాభాలొస్తున్నాయని అదే రకంగా ఇక ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇస్తామన్నారు కేసీఆర్. తిన్నది అరగకే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారని మండిపడ్డారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*