
వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో కొద్ది రోజుల క్రితం చేరిన మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణికి ఏ టిక్కెట్ దక్కలేదు. శ్రీకాకుళం పార్లమెంటు స్థానం గాని, టెక్కలి అసెంబ్లీ స్థానం గాని కిల్లి కృపారాణికి దక్కుతుందని భావించారు. ఆ హామీ మేరకే కిల్లి కృపారాణి పార్టీలోకి వచ్చారని చెబుతారు. అయితే టెక్కలి అసెంబ్లీ, శ్రీకాకుళం ఎంపీ స్థానాలకు పేరాడ తిలక్, శ్రీనివాస్ లను జగన్ ఎంపిక చేసి కిల్లికి షాకిచ్చారు.
Leave a Reply