Thu Apr 25 2024 09:04:33 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు పై కొడాలి నాని షాకింగ్ కామెంట్స్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి కొడాలి నాని మరోసారి విమర్శలు చేశారు. గతంలో చంద్రగిరిలో ఓడిస్తేనే చంద్రబాబు కుప్పం పారిపోయారని, ఇప్పుడు చంద్రబాబు మరో నియోజకవర్గాన్ని [more]
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి కొడాలి నాని మరోసారి విమర్శలు చేశారు. గతంలో చంద్రగిరిలో ఓడిస్తేనే చంద్రబాబు కుప్పం పారిపోయారని, ఇప్పుడు చంద్రబాబు మరో నియోజకవర్గాన్ని [more]
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి కొడాలి నాని మరోసారి విమర్శలు చేశారు. గతంలో చంద్రగిరిలో ఓడిస్తేనే చంద్రబాబు కుప్పం పారిపోయారని, ఇప్పుడు చంద్రబాబు మరో నియోజకవర్గాన్ని వెతుక్కోవాల్సిందేనని కొడాలి నాని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ సర్పంచ్ లు కూడా గెలవలేరన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో తిరుపతి లడ్డూలు పంచినంత మాత్రాన గెలుస్తారా? అని కొడాలి నాని ప్రశ్నించారు. బియ్యం పంపిణీ చేసే వాహనాల్లో లడ్డూలను పంపిణీ చేస్తున్నారన్న ఆరోపణలపై విచారణకు ఆదేశించామని కొడాలి నాని తెలిపారు.
Next Story