Sat Apr 20 2024 10:49:41 GMT+0000 (Coordinated Universal Time)
టిఫిన్ కూడా చేసి…?
ఈరోజు ఉదయం కోడెల శివప్రసాద్ తన భార్యతో కలసి టిఫిన్ చేశారు. టిఫిన్ చేసిన తర్వాత కోడెల శివప్రసాద్ బెడ్ రూంలోకి వెళ్లిపోయారు. లోపలికి వెళ్లి తలుపులు [more]
ఈరోజు ఉదయం కోడెల శివప్రసాద్ తన భార్యతో కలసి టిఫిన్ చేశారు. టిఫిన్ చేసిన తర్వాత కోడెల శివప్రసాద్ బెడ్ రూంలోకి వెళ్లిపోయారు. లోపలికి వెళ్లి తలుపులు [more]
ఈరోజు ఉదయం కోడెల శివప్రసాద్ తన భార్యతో కలసి టిఫిన్ చేశారు. టిఫిన్ చేసిన తర్వాత కోడెల శివప్రసాద్ బెడ్ రూంలోకి వెళ్లిపోయారు. లోపలికి వెళ్లి తలుపులు వేసుకున్నారు. అనుమానం వచ్చిన కోడెల శివప్రసాద్ సతీమణి తలుపు తట్టి పిలిచారు.కానీ కోడెల శివప్రసాద్ తలుపు తీయకపోవడంతో గన్ మెన్ ను పిలిచారు. గన్ మెన్ తో పాటు కోడెల వ్యక్తిగత సహాయకుడు కూడా వచ్చి వెనకు వైపు ఉన్న తలుపులు పగలకొట్టి వెళ్లడంతో అప్పటికే కోడెల శివప్రసాద్ ఉరివేసుకున్నట్లు కన్పించింది. దీంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు.
Next Story