Wed Apr 24 2024 12:46:27 GMT+0000 (Coordinated Universal Time)
ktr: రేవంత్ కు కేటీఆర్ మరో సవాల్
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో సవాల్ విసిరారు. తాను డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవడానికి సిద్దమన్నారు. అదే సమయంలో ఎయిమ్స్ లో [more]
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో సవాల్ విసిరారు. తాను డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవడానికి సిద్దమన్నారు. అదే సమయంలో ఎయిమ్స్ లో [more]
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో సవాల్ విసిరారు. తాను డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవడానికి సిద్దమన్నారు. అదే సమయంలో ఎయిమ్స్ లో రాహుల్ గాంధీ డ్రగ్స్ టెస్ట్ కు సిద్దమవుతారా? అని కేటీఆర్ సవాల్ విసిరారు. చర్లపల్లి జైలులో జీవితం గడిపిన వారు రాహుల్ ను టెస్ట్ ల కోసం ఒప్పించాలని కేటీఆర్ అన్నారు. తాను డ్రగ్స్ టెస్ట్ చేయించుకుని క్లీన్ చిట్ తో వస్తే రేవంత్ తన పదవికి రాజీనామా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Next Story