Mon Jan 13 2025 20:54:31 GMT+0000 (Coordinated Universal Time)
అమ్మవొడి..వద్దు ఆక్సిజన్ కావాలంటున్నారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తీవ్ర విమర్శలు చేశారు. మరణాల్లోనూ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపుతుందన్నారు. ప్రజలను కరోనా నుంచి పక్కదోవ పట్టించేందుకు [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తీవ్ర విమర్శలు చేశారు. మరణాల్లోనూ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపుతుందన్నారు. ప్రజలను కరోనా నుంచి పక్కదోవ పట్టించేందుకు [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తీవ్ర విమర్శలు చేశారు. మరణాల్లోనూ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపుతుందన్నారు. ప్రజలను కరోనా నుంచి పక్కదోవ పట్టించేందుకు చంద్రబాబుపై కేసులు పెడుతున్నారని నక్కా ఆనంద్ బాబు అన్నారు. యాక్టివ్ కేసుల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఆరవ స్థానంలో ఉందని, రోజు వారి కేసుల్లో నాలుగో స్థానంలో ఉందని నక్కా ఆనంద్ బాబు గుర్తు చేశారు. ప్రజలు తమకు అమ్మవొడి వద్దని, ఆక్సిజన్ కావాలంటున్నారని నక్కా ఆనంద్ బాబు ఎద్దేవా చేశారు
Next Story