ప్రమాణం ప్రారంభం…..!!

నారా చంద్రబాబునాయుడు, తెలుగుదేశం పార్టీ, వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, పవన్ కల్యాణ్, జనసేన పార్టీ, రాహుల్ గాంధీ, భారత జాతీయ కాంగ్రెస్, నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ, గొట్టిపాటి రవికుమార్, ఆంధ్రప్రదేశ్, ఏపీ పాలిటిక్స్, nara chandrababu naidu, telugudesam party, y.s.jaganmohan reddy, ysr congress party, pavan kalyan, janasena party, ిrahul gandhi, indian national congress, narendra modi, bharathiya janatha party, gottipati ravikumar, andhra pradesh, ap politics

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ గా చిన అప్పలనాయుడు శాసనసభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. తొలుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తర్వాత ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. తర్వాత వరసగా మంత్రులు, తర్వాత ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకారం చేయించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అసెంబ్లీకి వచ్చే ముందు తన శాసనసభ్యులతో కలసి పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీరామారావుకు నివాళులర్పించారు. జగన్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ప్రొటెం స్పీకర్ వద్దకు వెళ్లి నమస్కరించారు. తర్వాత సభలో ఉన్నవారందరికీ నవ్వుతూ నమస్కారం చేశారు. అనంతరం చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. తర్వాత మంత్రులు అంజాద్ భాషా, ఆళ్లనానిలు కూడా ప్రమాణస్వీకారం చేశారు.

Ravi Batchali
About Ravi Batchali 16593 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*