Wed Apr 24 2024 14:10:56 GMT+0000 (Coordinated Universal Time)
వారివన్నీ 420 బుద్ధులే… అందుకనే అలా?
వైసీపీ నేతలవి 420 బుద్ధులని, అందుకే వైద్యుల మాస్కులను కొట్టేయడానికి ప్రయత్నించారని టీడీపీ నేత నారా లోకేష్ విమర్శించారు. తాము వీఐపీలమంటూ డాక్టర్ల మాస్కులను తీసుకుంటే ఎలా [more]
వైసీపీ నేతలవి 420 బుద్ధులని, అందుకే వైద్యుల మాస్కులను కొట్టేయడానికి ప్రయత్నించారని టీడీపీ నేత నారా లోకేష్ విమర్శించారు. తాము వీఐపీలమంటూ డాక్టర్ల మాస్కులను తీసుకుంటే ఎలా [more]
వైసీపీ నేతలవి 420 బుద్ధులని, అందుకే వైద్యుల మాస్కులను కొట్టేయడానికి ప్రయత్నించారని టీడీపీ నేత నారా లోకేష్ విమర్శించారు. తాము వీఐపీలమంటూ డాక్టర్ల మాస్కులను తీసుకుంటే ఎలా అని ప్రశ్నించారు. జగన్ 420 బుద్ధులే వైసీపీ నేతలకు కూడా వచ్చాయన్నారు. వైద్యులకు, వైద్య సిబ్బందికి ప్రభుత్వం సరైన రక్షణ పరికరాలను ఇవ్వలేకపోతుందన్నారు. కోట్లాది రూపాయలు విరాళాల రూపంలో వస్తున్నా అరకొర నిధులను కరోనాను కంట్రోల్ చేయడానికి విడుదల చేయడంపై లోకేష్ అభ్యంతరం తెలిపారు.
Next Story