భయపడే ప్రసక్తిలేదు…!!

చంద్రబాబు

నీతి వంతమైన పాలనను ఐదేళ్లు అందించామని, అందరికీ న్యాయం చేసేలా చూశామని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. పార్టీ కార్యాలయానికి ఈరోజు వచ్చిన ఆయన కార్యకర్తలతో మాట్లాడారు. నలభై శాతం ఓట్లేసిన ప్రజలకు మనం అండగా నిలబడాలన్నారు. టీడీపీకి కార్యకర్తలే మూల స్థంభాలన్నారు. టీడీపీ కార్యకర్తలపై ఇటీవల దాడులు పెరిగిపోయాయని ఆందోళన చెందారు. ఇప్పటికే ఆరుగురు కార్యకర్తలు హత్యకు గురయ్యారని చంద్రబాబు ఆవేదన చెందారు. తాను కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తనను ఎంత వేధించినా భయపడే ప్రసక్తి లేదని చంద్రబాబు తెలిపారు.

Ravi Batchali
About Ravi Batchali 19167 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

1 Comment on భయపడే ప్రసక్తిలేదు…!!

Leave a Reply

Your email address will not be published.


*