Wed Apr 24 2024 07:12:17 GMT+0000 (Coordinated Universal Time)
అన్నీ తీసేశారు…. కరోనా ను ఇక ఆపడం కష్టమేనా?
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 129 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా కేసులు సంఖ్య 3020 కు చేరుకున్నాయి. [more]
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 129 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా కేసులు సంఖ్య 3020 కు చేరుకున్నాయి. [more]
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 129 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా కేసులు సంఖ్య 3020 కు చేరుకున్నాయి. కొత్తగా నమోదయిన 129 కేసుల్లో 108 కేసులు హైదరాబాద్ పరిధిలోనే ఉండటం విశేషం. లాక్ డౌన్ మినహాయింపులు ఇవ్వడం, జిల్లాలకు కూడా రవాణా వ్యవస్థను పునరుద్ధరించడంతో కేసుల సంఖ్య మరింత పెరిగిందంటున్నారు. ఇప్పటి వరకూ తెలంగాణలో 99 మంది కరోనా వైరస్ కారణంగా మృతి చెందారు.
Next Story