
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరికాసేపట్లో ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయన రేపు బీజేపీ నేతలతో ఢిల్లీలో సమావేశమయ్యే అవకాశముంది. రేపు బీజేపీ పెద్దలను కలిసి ఏపీ తాజా రాజకీయాలపై చర్చించే అవకాశాలున్నాయి. ఇటీవల రాజధాని అమరావతి రైతులతో భేటీ అయిన పవన్ కల్యాణ్ వారికి మోడీతో అపాయింట్ మెంట్ ఇప్పిస్తానని చెప్పారు. ఈ విషయాన్ని కూడా కేంద్ర నాయకులతో పవన్ కల్యాణ్ చర్చించనున్నట్లు తెలిసింది.
Leave a Reply