Tue Apr 23 2024 08:45:18 GMT+0000 (Coordinated Universal Time)
మళ్లీ సినిమాలు అందుకే చేస్తున్నా
మిగిలిన రాజకీయ నేతల్లాగా తనకు సిమెంట్ కంపెనీలు లేవని, సొంత వ్యాపారాలు లేవని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. తాను నిస్వార్థంగా ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి [more]
మిగిలిన రాజకీయ నేతల్లాగా తనకు సిమెంట్ కంపెనీలు లేవని, సొంత వ్యాపారాలు లేవని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. తాను నిస్వార్థంగా ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి [more]
మిగిలిన రాజకీయ నేతల్లాగా తనకు సిమెంట్ కంపెనీలు లేవని, సొంత వ్యాపారాలు లేవని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. తాను నిస్వార్థంగా ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. తనకు ఏ వ్యాపారాలు లేకపోవడం వల్లనే మళ్లీ సినిమాలు చేసుకుంటున్నానని పవన్ కల్యాణ్ తెలిపారు. తుపానుతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. పరిహారం అందించేంతవరకూ తన పోరాటం కొనసాగుతుందని పవన్ కల్యాణ్ తెలిపారు.
Next Story