ప్రాంతీయ మండలి సభ్యుడిగా మంత్రి పెద్దిరెడ్డి

ఆంధ్రప్రదేశ్

దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సభ్యుడిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియమితులయ్యారు. ఈ మండలికి దక్షిణాది రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు సభ్యులుా ఉంటారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ మండలికి ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. వచ్చే నెలలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం తిరుపతిలో జరగనుంది. ఈ సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించనున్నారు.

Ravi Batchali
About Ravi Batchali 40437 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*