బ్రేకింగ్ : పేర్ని నానిపై హత్యాయత్నం కేసులో… కొల్లు రవీంద్రను

కొల్లు రవీంద్ర

మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంత్రి పేర్ని నాని హత్యాయత్నం కేసులో ఆయనను విచారించేందుకు పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారు. ఇటీవల మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఈకేసులో నిందితుడిని విచారించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. టీడీపీ సానుభూతిపరుడిగా నిందితుడిని భావించిన పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. దీంతో కొల్లు రవీంద్రకు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది.

Ravi Batchali
About Ravi Batchali 32534 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*