Fri Apr 19 2024 15:25:43 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఇర్ఫాన్ ఖాన్ మృతి
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి చెందారు. ఆయనకు 53 సంవత్సరాలు. ఇర్ఫాన్ ఖాన్ గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. అయితే క్యాన్సర్ వ్యాధికి [more]
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి చెందారు. ఆయనకు 53 సంవత్సరాలు. ఇర్ఫాన్ ఖాన్ గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. అయితే క్యాన్సర్ వ్యాధికి [more]
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి చెందారు. ఆయనకు 53 సంవత్సరాలు. ఇర్ఫాన్ ఖాన్ గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. అయితే క్యాన్సర్ వ్యాధికి ఇర్ఫాన్ గత రెండేళ్లుగా చికిత్స తీసుకుంటున్నారు. క్యాన్సర్ నుంచి బయటపడ్డారని కూడా వార్తలు వచ్యాయి. ఇర్ఫాన్ ఖాన్ మృతితో బాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. చిన్న వయసులో అత్యుత్తమ నటుడిని కోల్పోయిన బాలీవుడు అగ్రనటులు ట్వీట్ చేశారు.
Next Story