సూరత్ కోర్టుకు హాజరైన రాహుల్

bjp,indiannaitional congress in three states

ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, సోనియా కుమారుడు రాహుల్ గాంధీ గుజరాత్ లోని సూరత్ కోర్టుకు హాజరయ్యారు. ఎన్నికల సమయంలో మోడీ పేరున్న వారంతా దొంగలేనని చేసిన వ్యాఖ్యలపై ఓ బీజేపీనేత పరువునష్టం దావా వేశారు. కొన్నిరోజులు సాగిన కేసులో ఇవ్వాళ రాహుల్ గాంధీ కోర్టులో హాజరుకావాల్సి వచ్చింది.

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*