Sun Jan 12 2025 09:21:38 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో ఎన్నిక అనివార్యం
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నిక అనివార్యమయింది. రాజ్యసభ ఎన్నికలు ఈ నెల 26వ తేదీన జరగనున్నాయ. మొత్తం నాలుగు స్థానాలకు ఏపీలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. అయితే నాలుగు [more]
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నిక అనివార్యమయింది. రాజ్యసభ ఎన్నికలు ఈ నెల 26వ తేదీన జరగనున్నాయ. మొత్తం నాలుగు స్థానాలకు ఏపీలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. అయితే నాలుగు [more]
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నిక అనివార్యమయింది. రాజ్యసభ ఎన్నికలు ఈ నెల 26వ తేదీన జరగనున్నాయ. మొత్తం నాలుగు స్థానాలకు ఏపీలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. అయితే నాలుగు స్థానాలకు ఐదుగురు నామినేషన్ లు దాఖలు చేయడంతో ఈ నెల 26వ తేదీన ఎన్నికలు జరిపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వైసీపీ తరుపున అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు, వైసీపీ బలపర్చిన స్వతంత్ర అభ్యర్థిగా నత్వానీలు నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ తరుపున వర్ల రామయ్య నామినేషన్ వేయడంతో నాలుగు స్థానాలకు ఐదుగురు నామినేషన్లు వేయడంతో ఎన్నిక జరపాల్సి వచ్చింది.
Next Story