జగన్ ను కలిసిన రోజా…!!

rk roja apiic chairman

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నగరి శాసనసభ్యురాలు ఆర్కే రోజా కలిశారు. మంత్రి వర్గ విస్తరణ అనంతరం రోజా అసంతృప్తికి గురయిన సంగతి తెలిసిందే. తనకు మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితో ఉన్న రోజాను జగన్ అమరావతికి పిలిపించారు. రోజాకు ఏ పరిస్థితిలో మంత్రి పదవి ఇవ్వలేకపోయిందీ వివరించినట్లు తెలుస్తోంది. రేపటి నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానుండటం, సమావేశాలు పూర్తయిన తర్వాత ఆర్కే రోజాకు నామినేటెడ్ పదవి ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు రోజా,అంబటి రాంబాబు వంటి వారికి నామినేటెడ్ పోస్టులిచ్చే విషయంలో నచ్చ చెప్పే బాధ్యతను జగన్ వైవీ సుబ్బారెడ్డికి అప్పగించినట్లు తెలిసింది.

Ravi Batchali
About Ravi Batchali 16593 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*