Sat Apr 27 2024 03:28:19 GMT+0000 (Coordinated Universal Time)
బీజేపీలో చేరకపోతే…?
రాజస్థాన్ కాంగ్రెస్ బహిష్కృత నేత సచిన్ పైలట్ ఊహాగానాలకు తెరదించారు. తాను బీజేపీ లో చేరబోయేది లేదని సచిన్ పైలట్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే [more]
రాజస్థాన్ కాంగ్రెస్ బహిష్కృత నేత సచిన్ పైలట్ ఊహాగానాలకు తెరదించారు. తాను బీజేపీ లో చేరబోయేది లేదని సచిన్ పైలట్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే [more]
రాజస్థాన్ కాంగ్రెస్ బహిష్కృత నేత సచిన్ పైలట్ ఊహాగానాలకు తెరదించారు. తాను బీజేపీ లో చేరబోయేది లేదని సచిన్ పైలట్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అన్ని పదవుల నుంచి సచిన్ పైలట్ ను తొలగించింది. కానీ సచిన్ పైలట్ బీజేపీ చేరబోవడం లేదని ప్రకటించడంతో ఆయన కొత్త పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశముంది. కాంగ్రెస్ పార్టీ లో కూడా కొనసాగే అవకాశంలేదు. భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానని సచిన్ పైలట్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి తాను కష్టపడ్డానని, అధిష్టానానికి తనపై ఫిర్యాదులు చేసే వారి సంఖ్య ఎక్కువయిందని చెప్పారు.
Next Story