ఈసారి అంబేద్కర్, వంగవీటి రంగా విగ్రహాలను?

సజ్జల రామకృష్ణారెడ్డి

రాష్ట్రంలో అరాచకాలకు చంద్రబాబు కుట్ర పన్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రానున్న కాలంలో అంబేద్కర్, వంగవీటి రంగా విగ్రహాలను ధ్వసం చేసేందుకు ప్రయత్నిస్తారని ఆయన చెప్పారు. ఈ మేరకు చంద్రబాబు నేతలకు ఆదేశాలు జారీ చేశారని తమ వద్ద స్పష్టమైన సమాచారం ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సున్నితమైన అంశాలతో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టాలన్న యోచనలో ఉన్నారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. టీడీపీ కిందిస్థాయి నేతలకు ఈ మేరకు చంద్రబాబు నుంచి ఆదేశాలు వెళ్లాయని ఆయన తెలిపారు.

Ravi Batchali
About Ravi Batchali 40437 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*