బ్రేకింగ్ : హత్య కేసు నిందితుడికి ఉరిశిక్ష

సంజయ్

వరంగల్ లో తొమ్మిది మంది హత్య కేసులో నిందితుడు సంజయ్ కుమార్ కు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. వరంగల్ అదనపు సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ ఏడాది మే నెలలో తొమ్మిది మందికి ఆహారంలో మత్తు మందు కలిపి ఆ తర్వాత హత్య చేశాడు. లాక్ డౌన్ సమయంలో జరిగిన తొమ్మిది మంది హత్య సంచలనం సష్టించింది. అయితే ఐదు నెలల్లోనే కేసును విచారించిన పోలీసులు నిందితుడు సంజయ్ కుమార్ కు శిక్ష పడేలా చేశారు. మే 21న వరంగల్ జిల్లా గొర్రకుంట్లలో ఈ సంఘటన జరిగింది. 25 రోజుల్లోనే పోలీసులు ఈ కేసులో ఛార్జి షీట్ దాఖలు చేశారు.

Ravi Batchali
About Ravi Batchali 31185 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*