Mon Jan 13 2025 08:11:13 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఎర్లీ ట్రెండ్స్ లో హోరా హోరీ
పశ్చిమ బెంగాల్ లో పోటీ నువ్వా నేనా? అన్న రీతిలో సాగుతుంది. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం 138 స్థానాల్లో కౌంటింగ్ ప్రారంభం కాగా, 71 స్థానాల్లో టీఎంసీ, [more]
పశ్చిమ బెంగాల్ లో పోటీ నువ్వా నేనా? అన్న రీతిలో సాగుతుంది. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం 138 స్థానాల్లో కౌంటింగ్ ప్రారంభం కాగా, 71 స్థానాల్లో టీఎంసీ, [more]
పశ్చిమ బెంగాల్ లో పోటీ నువ్వా నేనా? అన్న రీతిలో సాగుతుంది. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం 138 స్థానాల్లో కౌంటింగ్ ప్రారంభం కాగా, 71 స్థానాల్లో టీఎంసీ, బీజేపీ 64 స్థానాల్లోనూ, ఇతరులు మూడు స్థానాల్లో ముందంజలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్ లోనూ టీఎంసీ, బీజేపీ మధ్య టగ్ ఆఫ్ వార్ గా నడుస్తుంది. చివరి నిమిషం వరకూ ఇక్కడ విజేత ఎవరో చెప్పలేమంటున్నారు.
Next Story