Fri Apr 19 2024 17:39:10 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఏపీ లో కరోనా తాజా అప్ డేట్ ఇదే
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 3,503 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి 28 మంది కరోనా కారణంగా [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 3,503 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి 28 మంది కరోనా కారణంగా [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 3,503 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి 28 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,89,553 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 6,481 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 33,396 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకూ 7.46 లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story