Fri Apr 19 2024 17:00:44 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఏపీ లో 8లక్షలకు చేరువలో కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 3,620 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి 16 మంది కరోనా కారణంగా [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 3,620 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి 16 మంది కరోనా కారణంగా [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 3,620 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి 16 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,96,919 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 6,524 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 32,257 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకూ 7,58,138 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story