Thu Mar 28 2024 12:17:34 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఏపీలో తగ్గుముఖం పడుతున్న కరోనా… మరణాలు కూడా
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 6,190 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 35 మంది కరోనా కారణంగా [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 6,190 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 35 మంది కరోనా కారణంగా [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 6,190 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 35 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,87,351 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 5,780 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 59,435 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకూ 6,22,136 డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story