Wed Apr 24 2024 12:52:26 GMT+0000 (Coordinated Universal Time)
ఆంధ్రప్రదేశ్ లో అదుపులోకి రాని కరోనా
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 8,218 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 58 మంది కరోనా కారణంగా [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 8,218 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 58 మంది కరోనా కారణంగా [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 8,218 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 58 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,17,776 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 5,302 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 81,763 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకూ 5,30,0711 డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story