Sat Apr 20 2024 08:18:30 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : భారత్ లో బాగా తగ్గిన కరోనా కేసులు
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పడుతుంది. తాజాగా భారత్ లో 18.088 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 264 మంది కరోనాతో మరణించారు.. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పడుతుంది. తాజాగా భారత్ లో 18.088 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 264 మంది కరోనాతో మరణించారు.. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పడుతుంది. తాజాగా భారత్ లో 18.088 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 264 మంది కరోనాతో మరణించారు.. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,03,74,932 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,5 లక్షల మందికి పైగానే మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 2,27,546 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 99,97 లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story