Fri Apr 19 2024 05:25:16 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : హమ్మయ్య… కొంత తగ్గింది.
తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. తాజాగా తెలంగాణ లో 1,302 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9 మంది కరోనా కారణంగా [more]
తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. తాజాగా తెలంగాణ లో 1,302 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9 మంది కరోనా కారణంగా [more]
తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. తాజాగా తెలంగాణ లో 1,302 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,72,608 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,042 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 29,636 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 1,41,930 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story