Fri Apr 19 2024 20:17:18 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో విజృంభిస్తున్న కరోనా… ఆగని కేసులు
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా ఒక్కరోజులోనే 1,524 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో పది మంది మృతి చెందారు. దీంతో తెలంగాణాలో [more]
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా ఒక్కరోజులోనే 1,524 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో పది మంది మృతి చెందారు. దీంతో తెలంగాణాలో [more]
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా ఒక్కరోజులోనే 1,524 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో పది మంది మృతి చెందారు. దీంతో తెలంగాణాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 37,745కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 375 గా ఉంది. ప్రస్తుతం కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న వారు 12,531 మంది ఉన్నారు. కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారు 24,840 మంది ఉన్నారు. కొత్తగా నమోదయిన 1,524 కేసుల్లో 815 కేసులు హైదరాబాద్ పరిధిలోనే ఉండం విశేషం.
Next Story