Thu Apr 18 2024 22:03:11 GMT+0000 (Coordinated Universal Time)
సిక్కోలును ఊపుతున్న కరోనా సెకండ్ వేవ్
శ్రీకాకుళం జిల్లాను కరోనా వైరస్ వణికిస్తుంది. గత కొన్ని రోజులుగా శ్రీకాకుళం జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో శ్రీకాకుళం జిల్లాలో అనేక ప్రాంతాల్లో కంటోన్మైంట్ జోన్లను [more]
శ్రీకాకుళం జిల్లాను కరోనా వైరస్ వణికిస్తుంది. గత కొన్ని రోజులుగా శ్రీకాకుళం జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో శ్రీకాకుళం జిల్లాలో అనేక ప్రాంతాల్లో కంటోన్మైంట్ జోన్లను [more]
శ్రీకాకుళం జిల్లాను కరోనా వైరస్ వణికిస్తుంది. గత కొన్ని రోజులుగా శ్రీకాకుళం జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో శ్రీకాకుళం జిల్లాలో అనేక ప్రాంతాల్లో కంటోన్మైంట్ జోన్లను ఏర్పాటు చేశారు. కోవిడ్ నిబంధలను పాటించాలంటూ ప్రజల్లో మళ్లీ అవగాహన కల్పిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో సెకండ్ వేవ్ స్టార్టయిందని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలు ఎవరూ మాస్క్ లు లేకుండా వీధుల్లోకి రావద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. రోజుకు ఇరవైకి పైగా కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది.
Next Story