మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు

కేసీఆర్

తెలంగాణలో ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారయ్యింది. రెండున్నర నెలలుగా తెలంగాణలో క్యాబినెట్ లో ముఖ్యమంత్రిగా కేసీఆర్, హోంమంత్రిగా మహమూద్ అలీ మాత్రమే కొనసాగుతున్నారు. మంత్రివర్గం ఎప్పుడెప్పుడా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ ఏర్పాటు కోసం ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్ ను కలిసి చర్చించారు. ఈ నెల 19వ తేదీ ఉదయం 11.30 గంటలకు రాజ్ భవన్ లో నూతన మంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుంది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*